Wife asks court to jail husband for starving her of romance

Wife asks court to jail husband for starving her of romance

Wife asks court to jail husband for starving her of romance

jail.gif

Posted: 07/12/2012 03:48 PM IST
Wife asks court to jail husband for starving her of romance

Wife asks court to jail husband for starving her of romance

రాష్ట్రంలోని అన్ని కారాగారాల్లో హెచ్‌ఐవీ పరీక్షల నిమిత్తం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. ఇదే సమయంలో అన్ని జైళ్లలో అర్హులైన వారికి కాంజుగల్ విజిట్స్ (దాంపత్య కలయిక)కు అనుమతినిచ్చేలాకూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ అధ్యక్షురాలు జి.భార్గవి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, జైళ్ల శాఖ ఐజీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. జైలులో శిక్షలవల్ల భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారని, శిక్ష అనుభవిస్తున్న భర్త, బయట ఉన్న భార్య మధ్య సంబంధాలు కొనసాగేలా చేస్తే వారి కాపురం విచ్ఛిన్నం కాకుండా ఉంటుందని భార్గవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Wife asks court to jail husband for starving her of romance

జైళ్లలో దాంపత్య కలయికకు అనుమతినిస్తే హోమోసెక్సువల్ కార్యకలాపాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేందుకు అవకాశం ఉంటుం దన్నారు. పలువురు వ్యక్తులు చిన్న వయస్సులోనే జైలుకెళ్లి దీర్ఘకాలిక శిక్షలు అనుభవిస్తున్నారని, వారి భార్యలు మాతృత్వానికి దూరంగా ఉంటున్నారని, మాతృత్వం, పితృత్వం అనేవి జీవించే హక్కులో భాగమని వివరించారు. బాంబే హైకోర్టు సైతం కాంజుగల్ విజిట్స్ కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi comments on chandra babu
Belfast council puts lennox to sleep despite outcry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles