Another citizen ship for hollywood beauty

another citizen ship for hollywood beauty

another citizen ship for hollywood beauty

39.gif

Posted: 07/09/2012 07:09 PM IST
Another citizen ship for hollywood beauty

     angelina ప్రతిభాశాలికి మరో అందలం ఎక్కే అవకాశం వచ్చిపడింది.. హాలీవుడ్ సూపర్ స్టార్ ఎంజెలీనా జోలీ సెరయేవో పౌరసత్వాన్ని స్వీకరించింది. బోస్నియా, హెర్జెగోవినా రాజధానిలో జరిగిన చలన చిత్రోత్సవంలో పాల్గొన్న ఎంజెలీనా పౌరసత్వాన్ని అందుకున్నారు. గత సంవత్సరం దర్శకురాలిగా అవతారమెత్తిన ఎంజెలీనా 'ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ' చిత్రాన్ని రూపొందించారు. 1990 యుద్ధ కాలంలో సెర్బియన్ సైనికుడికి, బొస్నియా మహిళ మధ్య చోటుచేసుకున్న రొమాంటిక్ ప్రేమకథను ఈ చిత్రంలో ఎంజెలీనా తెరక్కెకించారు. ఎంజెలీనా సేవలను ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తూ సెరయేవో కాంటన్ పార్లమెంట్ లోని అసెంబ్లీలో గౌరవ పౌరసత్వంతో సత్కరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Researchers claim breakthrough as new malaria drug gets approval
Rayapati statement in tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles