Researchers claim breakthrough as new malaria drug gets approval

new drug SynriamTM, developed by a team of researchers and considered to be a breakthrough in dealing with cases of malaria, has been approved for treatment of adults in India.

new drug SynriamTM, developed by a team of researchers and considered to be a breakthrough in dealing with cases of malaria, has been approved for treatment of adults in India.

Researchers claim breakthrough as new malaria drug gets approval.gif

Posted: 07/10/2012 01:37 PM IST
Researchers claim breakthrough as new malaria drug gets approval

భారత్ పట్టి పీడిస్తూ, అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్న మలేరియా వ్యాధికి పరిష్కారం లభించింది. ఈ మందును నెబ్రాస్కా యూనివర్శిటికి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. దీనికి భారత వైద్య మండలి ఔషధం వినియోగానికి ఆమోదం తెలిపింది. దీని పేరు 'సిన్రియం టీఎం'. ప్రస్తుతం వినియోగిస్తున్న మందులకన్నా ఇది చవకైనది, మరింత శక్తిమంతమైనది కావడం విశేషం. చికిత్సలో భాగంగా మూడు రోజులపాటు రోజుకో మాత్ర వేసుకుంటే సరిపోతుందని తెలిపారు. బిల్‌గేట్స్ ఫౌండేషన్, జపాన్ స్వచ్ఛంద సంస్థ 'ఎంఎంవీ' అందించిన నిధులతో పదేళ్లపాటు ఈ ఔషధాన్ని తయారుచేశారు. స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా నిపుణులూ ఇందులో పాలుపంచుకున్నారు. మలేరియాను ఎదుర్కొనడానికి 'సిన్రియం' కంటే శక్తిమంతమైన మరో ఔషధంపై రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని, సమీప భవిష్యత్తులో అది కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  22 kg golden padma peetam donated
Another citizen ship for hollywood beauty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles