Mla kodali nani suspension from tdp

mla kodali nani suspension from tdp

mla kodali nani suspension from tdp

9.gif

Posted: 07/09/2012 01:10 PM IST
Mla kodali nani suspension from tdp

      kodaliటీడీపీలో ఎమ్మెల్యే కొడాలి నానిపై వేటు పడింది. క్రమశిక్షణ ఉల్లంఘించారని ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నాని సోమవారం వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలపై చర్చించనట్లు సమాచారం. కాసేపట్లో నాని జగన్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశం తర్వాత ఆయన వివరాలను మీడియా తెలపకుండా వెళ్లిపోయారు. గతంలో దేవినేని ఉమ సోదరుడు కూడా టీడీపీని వీడారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swarna latha bhavishya vani
Kannada cm sadananda resign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles