Swarna latha bhavishya vani

swarna latha bhavishya vani

swarna latha bhavishya vani

7.gif

Posted: 07/09/2012 01:46 PM IST
Swarna latha bhavishya vani

      సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు. శివసత్తుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల కోలాహలంతో సంబరాలు మిన్నంటాయి. లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం ముగిసింది. మహంకాళి జాతరలో ప్రసిద్ధమైన రంగం ముగిసింది. స్వర్ణలత అనే మహిళ భవిష్యవాణి చెప్పింది. రాష్ట్రంలో సంవృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లుతారని చెప్పింది. కరువు పరిస్థితుల నుంచి త్వరలోనే బయటపడతారని చెప్పింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actror dara sing ill
Mla kodali nani suspension from tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles