Bangalore dress code for parents going to drop kids at schools

Bangalore: Dress code for parents going to drop kids at schools,Bangalore, Dress code, Parents, Students, School, Order, Drop

Bangalore: Dress code for parents going to drop kids at schools

parents.gif

Posted: 07/07/2012 06:03 PM IST
Bangalore dress code for parents going to drop kids at schools

Bangalore: Dress code for parents going to drop kids at schools

మీ పిల్లల్ని పాఠశాల వద్ద దింపేందుకు వెళ్తున్నారా.. అయితే మీరు ఎలాంటి దుస్తులు ధరించి వెళ్తున్నారో ఒకసారి చూసుకోండి. డ్రెస్ ఏదైతేనేంటి పాఠశాలకు వెళ్లడానికి అని లైట్‌గా తీసుకోకండి. తల్లిదండ్రులు రాత్రి పూట వేసుకునే దుస్తులు ధరించి.. పిల్లల్ని దింపడానికి పాఠశాల వద్దకు రావద్దని బెంగళూరులోని బ్లస్సూమ్ పాఠశాల యాజమాన్యం నిబంధన విధించింది. దీన్ని తప్పకుండా అమలు చేయాల్సిందేనని షరతు పెట్టింది. "తల్లిదండ్రులు నైట్ డ్రెస్సులతో పాఠశాల ఆవరణలోకి రావద్దు. అలా వస్తే విద్యార్థులతో పాటు.. ఇతరులు ఇబ్బందిగా భావిస్తున్నారు'' అని పాఠశాల డైరెక్టర్ శశికుమార్ అన్నారు.  అయితే తల్లిదండ్రులకు డ్రెస్ కోడ్ పెట్టడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. డ్రెస్ కోడ్ నిబంధన సరైనదేనని.. తల్లిదండ్రులు కూడా హుందాగా దుస్తులు ధరించి ఉండాలని ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి అభిప్రాయపడ్డారు. కానీ.. అన్ని సమయాలలో తల్లిదండ్రులు మంచి దుస్తులు వేసుకోవడం సాధ్యం కాకపోవచ్చని హైకోర్టు ఉద్యో గి శివశంకర్ అన్నారు. పలు విద్యాసంస్థలు కూడా డ్రెస్ కోడ్ ఉండాల్సిందేనంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ujjayini mahankali bonalu starts from today
John swinney plenty of work available at meat factory facing closure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles