Andhra govt bends rule aruna off to us for 16 days

Andhra Govt bends rule, Aruna off to US for 16 days,Andhra Pradesh, DK Aruna, US, Andhra government, Rule, Foreign tour,

Andhra Govt bends rule, Aruna off to US for 16 days

Aruna.gif

Posted: 07/05/2012 11:51 AM IST
Andhra govt bends rule aruna off to us for 16 days

Andhra Govt bends rule, Aruna off to US for 16 days

ప్రభుత్వం ఎదుర్కుంటున్న ఆర్ధిక సంక్షోభం రీత్యా మంత్రుల విదేశీ పర్యటనలపై ఆంక్షలు ఉన్నప్పట్టికీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డి.కె. అరుణ అమెరికా యాత్రకు వెళ్లడం వివాదాస్పదం అవుతోంది.అమెరికాలో జరుగుతున్న ఆటా మహాసభలకు సాంస్కృతిక రాయబారిగా ఆమె ఆంద్రప్రదేశ్ నుంచి వెళ్లారు.ఆమె సొంత ఖర్చుతో వెళితే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కాని ఆమె ప్రభుత్వ ఖర్చుతో వెళ్లడంతో అది వార్తగా మారింది.కిరణ్ కుమార్ రెడ్డి శిబిరంలో ప్రముఖురాలిగా ఉన్నందునే ఆమెకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ ఒక ఆంగ్ల పత్రిక ప్రముఖంగా కదనాన్ని ఇచ్చింది. సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ ఉన్నప్పట్టికీ ఆ పేరుతో అరుణను అమెరికా వెళ్లడానికి అనుమతించారన్న విమర్శలు వస్తున్నాయి. జూలై ఆరు నుంచి ఎనిమిదివరకే ఆటా సభలు జరుగుతున్నప్పట్టికీ, మంత్రి అమెరికాలో పర్యటించే ఇరవై రోజుల బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.ఇందుకోసం నిబంధనలను సడలించి మరీ అనుమతించారని అంటున్నారు.మంత్రులు ఇలా చేయవచ్చా అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. కాని అదికారం ఉన్నది ఆ మాత్రం అనుభవించడానికి కాదా అని అంటే ఏమి చేబుతాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kishore chandra dev from ap in new central cabinet
Ysr congress in parakala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles