Shankar rao asks cmpcc chief to resign over by polls results

Ex-Minister asks CM, PCC chief to resign over by-polls results, news

Former Minister Dr P Shankar Rao today demanded that Chief Minister N Kiran Kumar Reddy and Pradesh Congress Committee president Botsa Satyanarayana resign from their posts owning moral responsibility for the party's debacle in the recent by-elections

Shankar rao asks CM_PCC chief to resign.gif

Posted: 07/03/2012 09:15 PM IST
Shankar rao asks cmpcc chief to resign over by polls results

Shankar-Raoకాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి, కంటోన్మెంటు ఎమ్మెల్యే శంకర్ రావు మరో సారి ముఖ్యమంత్రి పై, పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇద్దరూ తమ పదవుల నుంచి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసి చీఫ్ బొత్స సత్యనారాయణలిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు చెందిన నాయకులు పీసీసి చీఫ్‌లు ఉంటే, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని శంకర్రావు జోస్యం చెప్పారు. ఇదే మొన్నటి ఉప ఎన్నికల్లో నిజమైందని ఆయన చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Up cm car bonanza to mlas
Pranab nomination accepted  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles