Up cm car bonanza to mlas

Akhilesh Yadav, Constituency Development Funds, MLA, state exchequer

Chief minister Akhilesh Yadav on Tuesday announced largesse for MLAs. Is Akhilesh Govt's decision to allow MLAs to use state fund for personal use correct

UP CM car bonanza to MLAs.gif

Posted: 07/03/2012 09:22 PM IST
Up cm car bonanza to mlas

Akhilesh-Yadavఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు విందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలేష్ యాదవ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు తాయిలాలు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించే ప్రజాధనంతోనే ఎమ్మెల్యేలు కార్లు కొనుగోలు చేసేందుకు ఆయన అనుమతి ఇచ్చారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే 20 లక్షల రూపాయల వరకు ప్రజా ధనాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చే మార్పుతో కూడిన ప్రజారంజకమైన పరిపాలనను అందిస్తామంటూ వాగ్ధానం చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన అఖిలేష్ యాదవ్.. నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించే నిధులతో 20 లక్షల రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని అసెంబ్లీలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. సీఎం తాజా నిర్ణయాన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే ఎదరవబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yanam violence puducherry cm agrees for cbi probe
Shankar rao asks cmpcc chief to resign over by polls results  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles