Ys vijayamma vizag tour today

ys vijayamma vizag tour today

ys vijayamma vizag tour today

1.gif

Posted: 07/01/2012 01:23 PM IST
Ys vijayamma vizag tour today

    1ee  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ ఎన్‌టీపీసీ సింహాద్రి విద్యుత్ ప్లాంట్ బాధితులను పరామర్శించేందుకు ఇవాళ (ఆదివారం) విశాఖ వచ్చారు. విమానంలో ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకున్న ఆమె అక్కడి నుంచి నేరుగా ఎన్‌టీపీసీ సింహాద్రి ప్లాంట్‌కు సమీపంలోని తిక్కవాని పాలెం వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు. ఎన్‌టీపీసీ వ్యర్ధాలు, బూడిద విసర్జన, పైప్‌లైన్‌ల ఏర్పాటు వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందంటూ గురువారం ఆందోళనకు దిగిన మత్స్యకారులపై సీఐఎస్‌ఎఫ్ పోలీసులు లాఠీఛార్జి, ఫైరింగ్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాధితులను విజయమ్మ తిక్కవానిపాలెం వెళ్లి వారిని 1eఓదార్చారు అనంతరం గాయపడి విశాఖ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆమె విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరతారు. ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ విజయమ్మ, షర్మిలలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరై స్వాగతం పలికారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nata celebrations in america
Brides get flush ideas from toilet paper wedding dress contest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles