Priyanka chopra is learning telugu from ram charan

Priyanka Chopra is learning Telugu from Ram Charan, Bollywood actress Priyanka Chopra,

Priyanka Chopra is learning Telugu from Ram Charan

Priyanka.gif

Posted: 06/29/2012 11:26 AM IST
Priyanka chopra is learning telugu from ram charan

Priyanka Chopra is learning Telugu from Ram Charan

ఏ భాషలోనైనా పలికే విధానంలో, భావంలో అందం ఉంటుందని, ఆ అందం కనుక మనం గుర్తించామంటే ఆ భాష మనకు సొంతం అవుతుందని అంటోంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే పనిలో పడిన ఈ అమ్మడు తెలుగు భాష తీయనైందని చెబుతోంది. విషయంలోకి వెళితే రామ్‌చరణ్‌తో ‘జంజీర్’ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్‌లోనే కాక టాలీవుడ్‌లో కూడా జంజీర్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందీలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్న ప్రియాంక, తెలుగులో కూడా తానే చెబుతానంటోంది. అందుకే ఇప్పుడు పట్టుబట్టి తెలుగు పలుకులు చిలకలా పలుకుతోంది. షూటింగ్ స్పాట్‌లో కూడా రామ్‌చరణ్‌తో తెలుగులో మాట్లాడే ప్రయత్నమే చేస్తోందట. షూటింగ్ పూర్తయి డబ్బింగ్ చెప్పేనాటికి తెలుగు భాష గలగల మాట్లాడేస్తానంటోంది. అలా జరిగితే తెలుగు మాట్లాడే మరో బాలీవుడ్ హీరోయిన్ మనకు దొరికినట్లే. మరికొన్ని అవకాశాలు ఆమెకు దొరికినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa vasudeva naidu arrested in lakshmi pet case
Nithyananda ranjitha scandal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles