Nithyananda ranjitha scandal

nithyananda ranjitha scandal,nithyananda, nithyananda bidida ashram, nithyananda adheenam peetam, nithynanda escaped marakata lingan, hindu society fire, marakata lingam,escaped adheenam peetam, nithyananda allegation cbi enquiry

nithyananda ranjitha scandal

nithyananda000.gif

Posted: 06/29/2012 11:20 AM IST
Nithyananda ranjitha scandal

nithyananda ranjitha scandal

సాములోరికి ఆసీనుడవడానికి పులిచర్మం-రెండు ఏనుగు దంతాలు చాలవా? నిత్యానందులవారి దగ్గర- తాను కూర్చున్నదే కాక పది వ్యాఘ్ర చర్మాలు, పది ఏనుగు దంతాలు ఉన్నాయి. నిత్యానందంగా అన్నీ కేసులే, అన్నీ ఆరోపణలే భరిస్తున్న-ఈ మధురై శైవమత చిన్న స్వాములవారికి-ఎటు పోయినా కష్టాలే!

nithyananda ranjitha scandal

వన్య్రపాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం పులి చర్మాలు ధరించడం, ఏనుగు దంతాలు దగ్గరపెట్టుకుని ఉండడం-రెండూ నేరమే. శైవపీఠంలో- ‘సాములోరు’ పులిచర్మం మీద ఆసీనుడై ఉండగా పోలీసులు పట్టుకుని, కేసు బుక్ చేశారు. పైగా ఈ ఆశ్రమాన్ని కూడా మేం ‘గాలిస్తాం, మాకనుమతి కావాలం’ టూ కోర్టుకెక్కారు- గవర్నమెంటు ఉద్యోగులైన పోలీసులు. కానీ, స్వాములవారు సదా నిత్యానందంగానే నవ్వుతూ కనబడతారు. ఆయనతోపాటు అక్కడే వున్న మాజీ సినీతార- రంజితనీ, మరో అధికారిణి (ప్రజాసంబంధిత) కూడా పోలీసులు ‘బుక్’ చేశారు. పాపం! ఈ నిత్యానందుల వారి కష్టాలు నిత్యనూతనాలు! తీరుతాయో లేదో...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka chopra is learning telugu from ram charan
Surjeet singh crosses over to india after 31 years in pakistan jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles