Beautiful russian girl

Beautiful Russian Girls, wife, police, hotel, one crore,

Beautiful Russian Girl

Russian.gif

Posted: 06/29/2012 10:38 AM IST
Beautiful russian girl

Beautiful Russian Girl

అందం ఎరగా వేసి మోసం చేస్తున్నారు రష్యన్  అందమైన అమ్మాయిలు.  హర్యానాలోని కర్నాల్ జిల్లా పానిపట్‌లో అరినా, న్యూరా అనే ఇద్దరు రష్యన్ వనితలు కోట్ల రూపాయలు సంపాదించే ప్రయత్నంలో పోలీసులకి దొరికిపోయారు. ‘మమ్మల్ని నువ్వు అత్యాచారం చేశావ్, నిన్ను కేసులో ఇరికిస్తాం’ అంటూ కన్వల్‌దీప్ సింగ్ అనే బడా వ్యాపారిని బెదిరించారు. ఇది మామూలు కథే గానీ, అసలు ఈ ‘రేప్ వల’ పన్నినవాడు-విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్-జశ్వంత్ బంగార్. ఈ ఇద్దరు అందాల రష్యన్ వనితల్ని ఒక స్టార్ హోటల్‌లో జూన్ 18న ఆ వ్యాపారస్తుడికి ఎరగా వేశాడు. ఆ కోటీశ్వరుడు ఈ ఇద్దరి ‘వొళ్లో’ పడ్డాననుకుని- ‘వలలో’ ఇరుక్కున్నాడు. అతడ్ని బాగా మత్తులో ముంచెత్తి నాటకం ఆడారు. తెలివొచ్చాక- ‘కోటి రూపాయలిస్తావా? రేప్ కేసులో ఇరుక్కుంటావా?’ అంటూ బెదిరించారు. ఈ ఇన్‌స్పెక్టర్ బంగార్‌కి వినోద్ అనే అసిస్టెంట్ ఉన్నాడు. అదృష్టం బాగుండి ఈ రష్యన్‌లిద్దరూ పోలీసులకి దొరికిపోయారు. ఈ ఇద్దరికీ ఇండియన్ భర్తలున్నారట. ఈ నలుగుర్నీ పట్టుకుని పోలీసులు- ఈ వనితల భర్తలకోసం వేట మొదలుపెట్టారు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Surjeet singh crosses over to india after 31 years in pakistan jail
Petrol price cut by rs 246litre  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles