Ed allowed to record statements of scam accused under pmla

jagan reddy, Emaar scam, Prevention of Money Laundering Act

ED allowed to record statements of scam accused under PMLA - A special CBI court on Tuesday allowed the Enforcement Directorate(ED) to record statements of some of the accused invo

ED allowed to record statements of scam.gif

Posted: 06/19/2012 08:52 PM IST
Ed allowed to record statements of scam accused under pmla

Jaganకడప ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ తన స్సీడు పెంచింది. తాము వైయస్ జగన్ ని విచారించాలని వేసిన పిటీషన్ కి నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈడీకి జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంపీ కేసుకు సంబంధించిన నింధుతులను విచారించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే జగన్ కంపెనీలలో అక్రమంగా పెట్టుబడులు, ఎమ్మార్ కేసులో జైలు పాలయిన నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, విజయరాఘవలను కూడా విచారిస్తారు. ఓఎంపీ కేసులో శ్రీనివాస్ రెడ్డి, శ్రీలక్ష్మిలను కూడా విచారించడానికి 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ రోజు నుండి పదిహేను రోజులలో విచారణను పూర్త చేయాలని ఆదేశించింది. కోర్టు నుండి ఈడీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో నిందుతులకు సమన్లు జారీ చేసేందుకు ఈడీ సిద్ధం అయింది. ఈ విచారణలో ముఖ్యంగా విదేశాల నుండి అక్రమంగా వచ్చిన పెట్టుబడుల పై ఆరా తీయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghazal beautyfull afghan female singer
Telangana issue has reached a flash point tg  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles