Iit bombay favourite among top 100 iit qualifiers

IIT Bombay favourite among top 100 IIT qualifiers,counselling, seat allocation, IIT admission,

IIT Bombay favourite among top 100 IIT qualifiers

IIT.gif

Posted: 06/19/2012 02:52 PM IST
Iit bombay favourite among top 100 iit qualifiers

IIT Bombay favourite among top 100 IIT qualifiers

 ఐఐటీ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌లో ఐఐటీ బాంబే క్యాంపస్ హవా కొనసాగింది. ఐఐటీ ఎంట్రన్స్‌లో తొలి 100 స్థానాల్లో నిలిచిన విద్యార్థుల్లో 86 మంది ఆ క్యాంపస్‌నే ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వారిలో 12 మంది ఐఐటీ ఢిల్లీ, ఒకరు ఐఐటీ కాన్పూర్, మరొకరు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లను ఎంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ కోర్సుల వైపే వారంతా మొగ్గు చూపారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కౌన్సెలింగ్ కోసం మొత్తం 15,989 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 17,465 మందిని ఎంపిక చేశామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australian doctors successfully test heart valve technology
India 6th in top ten wealth markets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles