By election pooling completed in ap

By Election pooling completed in AP.gif

Posted: 06/12/2012 06:34 PM IST
By election pooling completed in ap

By_Electionsరాష్ట్రంలో ఇవాళ జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురు మెదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. 18 లోక్ సభ స్థానాలకు, 1 పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ మధ్యహ్నం ఊపందుకుంది. ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ప్రధాన అధికారి భనర్వలాల్ తెలిపారు.

రాష్ట్రంలో జరిగిన 18 నియోజక వర్గాల ఓటింగ్ శాతం :

రాయచోటిలో 79 % , ఆళ్లగడ్డలో 78 % , అనంతపురంలో 59 % , రైల్వేకోడూరులో 61 % , రాజంపేటలో 72% , పరకాలలో 84 % , ఉదయగిరిలో 73 % , ప్రత్తిపాడులో 80 శాతం, పోలవరంలో 60 శాతం, రామచంద్రపురంలో 83 శాతం, నరసన్నపేటలో 65 శాతం, ఒంగోలులో 70 %, మాచర్లలో 84 % , నరసాపురంలో 72 % , ఎమ్మిగనూరులో 64 % , రాయదుర్గంలో 69 % , తిరుపతిలో 55 % , నెల్లూరు లోక్‌సభ 73 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తుంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈనెల 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Presidential polls on july 19
Rare napoleon letter sold for 400000  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles