Rare napoleon letter sold for 400000

Europe,United Kingdom,

London, June 12 (IANS) A rare letter written in English by French emperor Napoleon Bonaparte has been sold at an auction for 325,000 euros ($400,000)

Rare Napoleon letter sold for $400,000.gif

Posted: 06/12/2012 02:55 PM IST
Rare napoleon letter sold for 400000

Napoleon-letterప్రముఖులు గీసిన చిత్రాలకు భలే డిమాండ్ ఉంటుంది. పికాసో గీసిన చిత్రాలకైతే ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పలేం. కానీ ఇక్కడ వచ్చిరానీ ఇంగ్లీష్ లో 1816వ సంవత్సరంలో నెపోలియన్ రాసిన ఓ అరుదైన లేఖ కోట్లు కురిపించింది! వాటర్‌లూ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత శత్రువుల చెరలో ఉండగా ఆయన రాసిన ఈ ఉత్తరాన్ని తాజాగా పారిస్‌లోని ఒసెనాట్ అనే సంస్థ వేలం వేయగా ఏకంగా రూ.2 కోట్ల ధరకు అమ్ముడుపోయింది. హోరాహోరీ పోటీలో ‘ఫ్రెంచ్ మ్యూజియం ఆఫ్ లెటర్స్ అండ్ మాన్యూస్క్రిప్ట్’ ఈ భారీ మొత్తాన్ని వెచ్చించి లేఖను సొంతం చేసుకుంది.

యుద్ధంలో ఓటమి తర్వాత దక్షిణ అట్లాంటిక్ ద్వీపంలోని సెయింట్ హెలీనాలో ఖైదీగా ఉండగా 1816, మార్చి 9న నెపోలియన్.. ఈ ఒక పేజీ ఉత్తరాన్ని రాశారు. ఆ సమయంలో ఆయన ఇంగ్లిష్ నేర్చుకుంటుండటంతో వచ్చీరాని భాషలో లేఖను పూర్తిచేశారు. లెటర్ చివరన ‘‘ఉదయం 4 గంటలు’’ అని ఉండడంతో నెపోలియన్ ఈ ఉత్తరాన్ని నిద్ర మత్తులో రాసి ఉండొచ్చని భావిస్తున్నారు. నెపోలియన్ ఇంగ్లిషులో రాసిన లేఖలు మూడు మాత్రమే ఉన్నాయి. 1821లో సెయింట్ హెలీనాలోనే తన 51వ ఏటా నెపోలియన్ మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  By election pooling completed in ap
Nobel slashes prize size as economic crisis bites  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles