State students suffers in america

state students suffers in america

state students suffers in america

1.5.gif

Posted: 06/10/2012 07:05 PM IST
State students suffers in america

      1అమెరికాలో మరోసారి రాష్ట్ర విద్యార్థులు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ట్రైవ్యాలీ ఉదంతం ఇంకా మరవకముందే ఓ కన్సల్టేన్సీ సంస్థ చేసిన నిర్వాకం తెలుగు విద్యార్థులను నిండా ముంచింది. అమెరికాలోని విజన్  కెరీర్  కన్సల్టెన్సీ అనే సంస్థ 150మంది రాష్ట్ర విద్యార్థులను నకిలీ ఇమిగ్రేషన్ పత్రాలతో ఆదేశానికి తీసుకెళ్లింది. ఈ విషయం తనిఖీల్లో బయటపడడంతో కన్సల్టెన్సీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులందరికీ రేడియోట్యాగ్ లను అమర్చారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr cp leaders blam chandra babu naidu
Chaina success in space  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles