Indian expat in italy murders wife for being westernized

Indian expat in Italy murders wife for being westernized,Indian, wife, murder, traditions, Singh Kulbir , Italy

Indian expat in Italy murders wife for being westernized

Indian.gif

Posted: 05/31/2012 10:56 AM IST
Indian expat in italy murders wife for being westernized

Indian expat in Italy murders wife for being westernized

ఇటలీకి వలస వచ్చిన ఓ భారతీయుడు భార్య పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. పాశ్చాత్య దుస్తులు ధరిస్తోందన్న కోపంతో మూడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కిరాతకంగా హత్యచేశాడు. భారతీయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు ఆటవికంగా శిక్షించాడు. గొంతు నులిమి చంపి మృతదేహాన్ని ‘పో’ నదిలో పడేశాడు. ఆమె మృతదేహం కనిపించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. సింగికుల్బీర్ (37)కు కౌర్‌బాల్‌విండే (27)తో పదేళ్ల కిందట పెళ్లయింది. బాసెలికో డ్యూస్ గ్రామంలో ఉంటున్న వీరికి ఐదేళ్ల బాలుడు ఉన్నాడు. సింగి ఓ వ్యవసాయ సంస్థలో పనిచేస్తున్నాడు. కౌర్ గృహిణి. ఎక్కువ శాతం మోడ్రన్ డ్రస్‌లు ధరిస్తుంది. కౌర్ అలాంటి ఫ్యాషన్ దుస్తులు ధరించడాన్ని కుల్బీర్ ఓర్చుకునేవాడుకాదు. అనుమానం కూడా పెంచుకున్నాడు. ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. 153 రోజుల తర్వాత ఆమె మృతదేహం పో నదిలో కనిపించింది. పోలీసుల విచారణలో కుల్బీర్ తన నేరాన్ని అంగీకరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ranga rao quits cong two more to follow
Ysrcp complaint against adhinayakudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles