Ys jagan mohan reddy arrested

YS Jagan Mohan Reddy arrested, YSR Congress party, chennai super king kolkata night raiders , Sharukh Khan, win IPL Cricket Match, Google.

YS Jagan Mohan Reddy arrested

Jagan.gif

Posted: 05/29/2012 10:15 AM IST
Ys jagan mohan reddy arrested

చోటుచేసుకున్న పరిణామాలు అత్యంత ఉత్కంఠ భరితమైనవే. ఒకటి చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయమైతే రెండోది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి అరెస్టు. ఈ రెండూ కూడా సైబర్ ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే బాద్‌షా విజయం కంటే జగన్ అరెస్టు విషయంమైనే సైబర్ ప్రియులు అత్యంత ఉత్సాహం కనబరిచారు. జగన్ అరెస్టుకు సంబంధించి కేవలం 30 సెకన్ల వ్యవధిలో గూగుల్‌లో 72,800 వార్తా కథనాలు ప్రసారమైతే 38 సెకన్ల వ్యవధిలో కోల్‌కతా నైట్ రైడర్స్ విషయంలో కేవలం 37.700 వార్తా కథనాలు కనిపించాయి. ఇంటర్నెట్ ప్రపంచాన్ని జగన్ అరెస్టు హోరెత్తించిందని చెప్పడానికి 36 సెకన్ల వ్యవధిలో 11 మిలియన్ల మేర సర్చిలు సాగడం గమనార్హం. ‘జగన్ అరెస్టు’ అన్నపేరుతో 1.7 మిలియన్ల కథనాలు వస్తే జగన్మోహన్‌రెడ్డి అన్న పేరుతో గూగుల్‌లో 1.7 మిలియన్ కథనాలు వచ్చాయి. జగన్ అరెస్టుపై పలువురు సినీ ప్రముఖులూ ట్వీట్ చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood legend actor ntr
Chandrababu naidu comments on jagan ysr congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles