Male non pregnancy tablets

male non pregnancy tablets

male non pregnancy tablets

pregnancy.gif

Posted: 05/26/2012 12:03 PM IST
Male non pregnancy tablets

male non pregnancy tablets

కుటుంబ నియంత్రణ కోసం ఇన్నాళ్లూ పురుషులకు వ్యాసెక్టమీ, స్త్రీలకు ట్యూబెక్టమీ చేసేవారు. పురుషులు కండోమ్‌లు, స్త్రీలు గర్భనిరోధక మాత్రలు కూడా వాడేవారు. అయితే ఇకపై గర్భనిరోధక మాత్రలు పురుషులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు ఎలుకల్లో ఆరోగ్యవంతమైన పురుషబీజకణోత్పత్తి తుదిదశలో కీలక పాత్ర పోషించే కట్నాల్-1 అనే జన్యువును గుర్తించారు. ఈ జన్యువును అడ్డుకునే ఔషధాన్ని తయారుచేస్తే గర్భనిరోధం తేలికని, ఈ కిటుకును మనుషులకూ వర్తింపజేస్తే కుటుంబ నియంత్రణ సులువని తెలిపారు. వాస్తవానికి తాము మగ ఎలుకల్లో వంధ్యత్వ నివారణ మార్గాలను కనుగొనేందుకు జన్యుకోడ్‌ను మారుస్తుండగా కట్నాల్-1ను గుర్తించామని పేర్కొన్నారు. కట్నాల్-1లో పురుషబీజకణోత్పత్తిలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్‌ను పోలిన నమూనా ఉందని, ఆ ప్రొటీన్ లేకుండా పురుషబీజకణాలు పూర్తిస్థాయిలో అభివృద్ధికావని, వాటిని శరీరం విడుదల చేయదని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  2400 feet down no parachute
Language no barrier to violence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles