Enquiry of jagan end

Enquiry of Jagan end.gif

Posted: 05/25/2012 07:13 PM IST
Enquiry of jagan end

Jagan-1అక్రమ ఆస్తుల కేసులో వెైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ వెైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఈరోజు సీబీఐ సుమారు 7.30 గంటల పాటు విచారించింది. సిబిఐ విచారించడం ఈ రోజుకు ముగిసింది. జగన్ దిల్ కుషా అతిథి గృహం నుంచి తన నివాసానికి తిరిగి వెళ్లిపోయారు. జగన్‌ ఇంటికి వెళ్లే మార్గం రాజ్‌భవన్‌ రోడ్డులో పూర్తిగా బందోబస్తు ఏర్పాటుచేశారు. బయటకు వచ్చిన తరువాత జగన్ విలేకరులతో మాట్లాడుతూ సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. వారు అడిగిన వివరాలను ప్రశాంతంగా వివరించినట్లు చెప్పారు. రేపు మళ్లీ విచారణకు రమ్మన్నట్లు ఆయన తెలిపారు. రేపు ఉదయం 10.30 గంటలకు జగన్ మరోసారి సిబిఐ ఎదుట హాజరవుతారు. ఈరోజు నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మనందరెడ్డిలతోపాటు ఈరోజు జగన్‌ను విచారించారు. రేపు విచారణ అనంతరం జగన్ ని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri mahavishnu temple
Pcc is ready to give show cause notices  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles