Pcc is ready to give show cause notices

PCC is ready to give show cause notices to Eluru mla Alla Nani for support YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy. He was met Jagan on friday morning. PCC complained against Anakapalli MP Sabbam Hari to take action

PCC is ready to give show cause notices.gif

Posted: 05/25/2012 06:46 PM IST
Pcc is ready to give show cause notices

అక్రమాస్తుల కేసులో సీబిఐ ముందు హాజరవ్వడానికి జగన్ తో పాటు వెళ్ళిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కొరడా ఝళిపించింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరిని వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పార్టీ అధినాయకత్వాన్ని కోరింది. అలాగే ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నానికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు పిసిసి సిద్ధమైంది.

ఏ క్షణంలోనైనా ఆయనకు పిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశముంది. దీనిపై కాంగ్రెసు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జగన్ వైపు వెళుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు జగన్ వైపు వెళ్లారని నేతలు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Enquiry of jagan end
Anam vivekananda reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles