Social networking a big contributor to divorce

Social networking a big contributor to divorce,Facebook CEO Mark Zuckerberg changed his status to 'married' recently, but his social-networking website is causing a third of all divorces, a new UK survey has claimed

Social networking a big contributor to divorce

divorce.gif

Posted: 05/25/2012 06:11 PM IST
Social networking a big contributor to divorce

Social networking a big contributor to divorce

గత సంవ త్సరం దేశంలో విడాకులు తీసుకున్న 33 శాతం కేసుల్లో ఫేస్‌బుక్‌లో ఆ యా జంటలు పోస్ట్‌చేసిన వ్యాఖ్యానాలు, చిత్రాలు తోడ్పడ్డాయని, విడాకులు కోరుకున్న 5000 పిటిషన్‌లపై అధ్యయనం చేసిన యూకే లా సంస్థ ‘డైవోర్స్‌ ఆన్‌లైన్‌’ గుర్తించింది. కాగా 2009లో నమోదైన ఈ కేసులతో పోలిస్తే ప్రస్తు త కేసులు 20 శాతం ఎక్కువ అని తెలిపింది. విడాకులు పొందాలనే తలం పు ఉన్నవారు, తమ భర్త లేదా భార్య ప్రవర్తనపై వాఖ్యానాలు, రెస్టారెంట్లలో వారి అసహజ ప్రవర్తనపై తీసిన ఫొటోలను ఫేస్‌బుక్‌లోకి పోస్ట్‌చేసి వాటిని విడాకుల మంజూరుకు సాక్ష్యాలుగా ఉపయోగించటం పెరిగిందని సర్వే స్ప ష్టం చేసింది.

భార్యా భర్తలు విడిపోవటానికి, విడాకులు పొందినవారు పరస్పరం ఒకరి పై మరొకరు వ్యాఖ్యానాలు చేసుకోవటని సామాజిక వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ వేదికగా మా రింది. ఇటీవల ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బెర్గ్‌ పెళ్ళిచేసుకొని తన హోదా ను మార్పుకోగా, ఆయన ప్రారంభించిన వెబ్‌సైట్‌ మాత్రం విడాకులకు కారణమవు తోందని యూకేలో తాజాగా జరిపిన సర్వే వెల్లడించింది. కుటుంబ అంతఃకలహాల మూలంగా జంటలు ఒకరి ప్రవర్తనపై మరొకరు వెబ్‌సైట్‌ మాధ్యమంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారని సర్వే తెలిపింది.

అమెరికాలో కూడా అనేక జంటలు విడాకులకు సంబంధించి సామాజిక వెబ్‌సైట్‌లను ఉపయోగించటం పెరిగిందని, అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ మాట్రిమోనియల్‌ లాయర్స్‌తో పాటు, 80 శాతం యూఎస్‌ డైవోర్స్‌ అ టార్నీలు పేర్కొంటున్నారు. ఫేస్‌బుక్‌లో ఈ విడాకుల జోరు ఒకవైపు కొనసా గుతుండగా, మరోవైపు మహిళ లేదా పురుషుడు ఆపోజిట్‌ సెక్స్‌తో ప్రేమా యణం లేదా సంబంధాన్ని మొదలుపెట్టాలంటే ఫేస్‌బుక్‌ అత్యంత అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈవిషయాన్ని ‘ఫేస్‌బుక్‌, యువర్‌ మ్యారే జ్‌’ సహ రచయిత కె.జాసన్‌క్రాఫ్‌సై్క ధ్రువీకరించారు. ‘

ఈ సంబంధాలు అ భివృద్ధి చెందటానికి నిజజీవితంలో నెలలు, ఏళ్ళు పడితే, ఫేస్‌బుక్‌లో కేవ లం కొన్ని మౌస్‌ క్లిక్‌లతో సాధ్యమని’ అభివర్ణించారు. కాగా ఇప్పటికే విడా కులు పొందిన జంటలు ఒకరిపై మరొకరు అసహ్యకరమైన వ్యాఖ్యలను పోస్ట్‌చేసి తమ స్నేహుతులందరూ చూసేలా చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైం ది. భార్యా, భర్తల పరస్పర ప్రవర్తనకు సంబంధించి ఆరోపణలతో కూడిన పిటిషన్లు 20 మాత్రమే ట్విట్టర్లో కన్పించాయని సర్వే పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Men in blue cbi officers don new uniform
If barack obama unzipped from the head down  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles