Congress high command is putting pressure on mopidevi

Congress high command is putting pressure on Mopidevi Venkataramana to resign as minister, as he is facing CNI enquiry in YSR Congress president YS Jagan assets case. He is handling excise portfolio on CM Kiran lumar Reddy cabinet

Congress high command is putting pressure on Mopidevi Venkataramana to resign as minister, as he is facing CNI enquiry in YSR Congress president YS Jagan assets case. He is handling excise portfolio on CM Kiran lumar Reddy cabinet

Congress high command is putting pressure on Mopidevi.gif

Posted: 05/24/2012 12:26 PM IST
Congress high command is putting pressure on mopidevi

Venkata-ramanaవాన్ పిక్ భూముల అక్రమాలకు సంబంధించి ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టుకు అంతా సిద్ధం అయినట్లు తెలుస్తుంది. మరి కొన్ని గంటలలో మోపిదేవి అరెస్టు కావచ్చు. భూముల కేటాయింపుకు సంబంధించి వెంకటరమణను నిన్న సీబీఐ ఏడుగంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. నేడు కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఇవాళ విచారణ అనంతరం వెంకటరమణను అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు మానసికంగా సన్నద్దం అవుతున్నట్లు కనబడుతోంది.మోపిదేవి అనుచరులలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మద్యం సిండికేట్ల విషయంలో సైతం మోపిదేవిపై ఆరోపణ రావడం, ఆయన రాజీనామాకు సిద్దపడడం తెలిసిన సంగతే. అయితే చివరి క్షణంలో ముఖ్యమంత్రితో భేటీ అయి రాజీనామా ప్రతిపాదనను విరమించుకున్నారు.

ప్రస్తుతం జగన్ ని అరెస్టు చేయాలంటే రాష్ట్రంలోని ఇద్దరు ముగ్గురు మంత్రులను అరెస్టు చేయక తప్పదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. మంత్రి అరెస్టు లాంఛనం అయిన కారణంగా ఆయనను రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఓ సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని పై పిసిసి అద్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయి సంప్రదింపులు జరిపారు. మోపిదేవి అరెస్టు తరవాత మిగిలన మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సబితా రెడ్డి, ధర్మాన, కన్నాలను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంలో మంత్రులకు ఇప్పటికే ముచ్చెమటలు పడుతున్నాయి. జగన్ ని అరెస్టు చేయాలంటే ఈ మాత్రం చేయకతప్పదని యూపీఏ భావించే ఇలా చేస్తుందని అంటున్నారు. మరి ఏ క్షణాన ఏమి జరుగుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi arrests minister mopidevi venkataramana
Gary downey  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles