Bcci chiefs gay son harassed by father

BCCI chief's gay son harassed by father?

BCCI chief's gay son harassed by father?

BCCI.gif

Posted: 05/23/2012 07:22 PM IST
Bcci chiefs gay son harassed by father

BCCI chief's gay son harassed by father?

ఒకవిధంగా నా తండ్రి కారణంగా ప్రొపెషనల్‌గా, సామాజికపరంగా ఒంటరివాళ్లమయ్యాం’ అని అశ్విన్ చెప్పాడు. మరోవైపు డీఎన్‌ఏ పత్రికలో వచ్చిన తమ కథనంతో టీవీ చానెళ్లు మోహరించడం చూసి అశ్విన్ భాగస్వామి అవీ చిరాకు ప్రదర్శించాడు.  బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కుమారుడు అశ్విన్ మరోసారి తన తండ్రి తీరుపై విరుచుకుపడ్డాడు. తన తండ్రితో అమీతుమీ తేల్చుకునేదాకా వదలనని హెచ్చరించాడు. అవీ ముఖర్జీ అనే వ్యక్తితో ప్రేమలో పడినప్పటి నుంచి తమను విడదీసేందుకు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నాడని శ్రీనివాసన్‌పై అశ్విన్ మీడియాకు ఎక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తమకు డబ్బు అందకుండా చేస్తున్నాడని ఆరోపించాడు. ‘ఇక నాకు డబ్బును ఇచ్చేది లేదని సమాచారం పంపారు. మా గది అద్దె కోసం, బయటకు వెళ్లేందుకు, ఆరోగ్య ఖర్చులకు ఒక్క పైసా కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుంది. అయితే మీడియా మద్దతు తమకు అత్యవసరమని అశ్విన్ అతడికి నచ్చజెప్పాడు. ‘నా తండ్రి గురించి బాగా తెలుసు. ఆయన్ని ఎదుర్కోవాలంటే ఇదే సరైన మార్గం. నాకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా కోసం పోరాడుతాను’ అని అశ్విన్ స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mlc g janardhana reddy
Kvp goes for by election campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles