Maharashtra navnirman sena

Wankhede stadium guard, Vikas Dalvi to be honoured by MNS,Wankhede ground, Maharashtra Navnirman Sena, felicitate Vikas Dalvi,SRK

Wankhede stadium guard, Vikas Dalvi to be honoured by MNS

Maharashtra.gif

Posted: 05/22/2012 04:17 PM IST
Maharashtra navnirman sena

Maharashtra Navnirman Sena

గొడవ జరిగిన సమయంలో షారూక్ ఇంగ్లీష్‌లో తిడుతున్నా.. దాల్వి మాత్రం అతనికి మరాఠీలోనే సమాధానమిచ్చాడని అందుకు కూడా అతణ్ని అభినందిస్తున్నామని ఎంఎన్ఎస్ తెలిపింది. కాగా, షారూక్ వ్యవహారంలో పెద్దవాళ్లు తననేమైనా చేస్తారేమోనని భయపడుతున్న దాల్వీని ఎంఎన్ఎస్ కార్యకర్తలు కలవగా, సన్మానానికి అతడు అంగీకరించాడు. వాంఖడే స్టేడియంలో మ్యా చ్ అనంతరం మైదానంలోకి వెళ్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారూక్ ఖాన్‌ను అడ్డుకుని తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన సెక్యూరిటీ గార్డు వికాస్ దాల్విని సన్మానించాలని రాజ్ థాక్‌రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) నిర్ణయించింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karunanidhi not to attend upa ii anniversary
Palvai govardhan reddy blamed kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles