Palvai govardhan reddy blamed kcr

Palvai Govardhan Reddy blamed Telangana Rastra Samithi chief K.Chandrasekhar Rao on Monday in New Delhi. He met Prime Minister Manmohan Singh and appealed to solve Telangana issue soon

Palvai Govardhan Reddy blamed Telangana Rastra Samithi chief K.Chandrasekhar Rao on Monday in New Delhi. He met Prime Minister Manmohan Singh and appealed to solve Telangana issue soon

Palvai Govardhan Reddy blamed kcr.gif

Posted: 05/22/2012 04:01 PM IST
Palvai govardhan reddy blamed kcr

Gowardanమన రాజకీయ నాయకుల మాటలు రోజు రోజుకూ మితిమీరి పోతున్నాయి. ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్నామన్న విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారు. గతంలో తిట్లు చివాట్లు, ఛీత్కారాలు అయిపోయాయి. ఇప్పుడు ఏకంగా చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. తాజాగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి, తెరాస అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు అయిన కేసీఆర్ ని రోజూ చెప్పుతో కొట్టాల్సి ఉంటుందని ఆయన ఢిల్లీలో అన్నారు.

ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై మాటలు అన్నాడు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే పార్టీ ప రిస్థితి మరింత మెరుగువుతుందని, అలాగే ఆంధ్రాలో కూడా తెలంగాణ అంశం కారణం గా ఏర్పడిన అనిశ్చితి తొలగిపోతుందని ప్రధానికి చెప్పినట్లు ఈ సందర్భంగా పాల్వాయి వెల్లడించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే ఇక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీయే చేసిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maharashtra navnirman sena
Hampi express accident 24 charred to death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles