Ka paul arrested on murder charge

Christian Evangelist, KA Paul, murder case, david raju paul, andhra pradesh, ongole

Christian Evangelist KA Paul has been arrested on Monday for his alleged involvement in his brother David Raju Paul’s murder case

KA Paul arrested on murder charge.GIF

Posted: 05/21/2012 04:57 PM IST
Ka paul arrested on murder charge

K.A.-Paul‘ పైకి చెప్పేది నీతి సూత్రాలు – లోపల మాత్రం ఏదో అన్నట్లుగా’ గా నేను నీతిమంతుడిని, దేవుని బిడ్డను అని చెప్పే      ప్రజాశాంతి పేరుతో పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రచారకుడు కె.ఎ.పాల్ ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. తన తమ్ముడు హత్య కేసులో కె.ఏ. పాల్ సుపారీ ఇచ్చాడని తేలడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. 2010 సంవత్సరంలో అతని తమ్మడు డేవిడ్ రాజు మహబూబ్ నగర్ జిల్లాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో తన అనుచరుడు కోటేశ్వర్ రావు అడ్డుతొలగించుకునేందుకు కేఏ పాల్ ఒంగోలు పోలీసులతో బేరసారాలకు దిగాడు. కోటేశ్వర్ రావును ఎన్ కౌంటర్ చేస్తే కోటి రూపాయలు ఇస్తానని కేఏ పాల్ ఆఫర్ చేశాడు. ఈ తతంగాన్ని అంతా స్పై కెమెరాలలో చిత్రీకరించిన పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు పాల్ ని అరెస్టు చేశారు. 

తమ్ముడి హత్య కేసులో పట్టుబడ్డ కెఎ పాల్ ఇతరులపై శాపనార్ధనాలు పెడుతున్నారు. తనపై ముఖ్యమంత్రి కిరణ్, జగన్ లు కక్ష కట్టి తప్పుడు కేసు పెట్టారని ఆయన అంటున్నారు. ఒంగోలులో అరెస్టు అయి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లిన పాల్ దేవుడు వీరిపై ఆగ్రహం వ్యక్తం చే స్తారని డబాయిస్తున్నారు.గతంలో తనకు వై.ఎస్. అన్యాయం చేశాడు కాబట్టే దేవుడు శపించాడని ఆయన అంటున్నారు. ప్రతి ఒక్కరు అంతా దేవుడి మీద నెట్టేసి తమ అక్రమాలు తాము కొనసాగిస్తే సరిపోతుందా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kashi vishwanath temple to offer pious manure
The first is called iran the second is called pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles