Threatened to withdraw case against pomersbach

Threatened to withdraw case against Pomersbach: victim,Indian Premier League 2012, IPL, IPL5, IPL2012, live scores, Ball by ball update, Match scores, statistics, Player profile, Squads, Latest news, live cricket streaming, cricket streaming, cricket images, cricket Videos, IPL Venues

Threatened to withdraw case against Pomersbach: victim

Pomersbach.gif

Posted: 05/19/2012 11:30 AM IST
Threatened to withdraw case against pomersbach

Threatened to withdraw case against Pomersbach: victim

 గురువారం రాత్రి పోమర్‌బాచ్ ఒక పార్టీ ఇచ్చాడని, అతని పూర్తి పేరుకూడా తనకు తెలియదని ఆమె చెప్పింది. తనతో అసభ్యంగా ప్రవర్తించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు పోమర్‌బాచ్‌పై పోలీస్‌లకు ఫిర్యాదు చేసినందుకు తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని అమెరికాకు చెందిన మహిళ శుక్రవారం కోర్టులో ఆరోపించింది. సంఘటన వివరాలను ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. పార్టీ ముగిసిన తర్వాత తాను తన గదికి వెళ్లానని, అయితే అతడు కూడా వెనకే వచ్చాడని తెలిపింది. పోమర్‌బాచ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన ప్రియుడిని పోమర్‌బాచ్ కొట్టాడని పేర్కొంది. న్యాయం జరిగే వరకూ పోరాడతానని, కేసును ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi seeks more info from ap minister in jagan case
Mamata banerjee defends shahrukh khan on the wankhede fiasco  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles