Start my web

start my web.GIF

Posted: 05/17/2012 04:39 PM IST
Start my web

start-my-webఇంటర్ నెట్ లోకి రోజు రోజుకి కొన్ని వేళ సైట్లు పుట్టకొస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు, ధనవంతుల నుండి సామాన్యమైన వక్యుల వరకు తనమంటూ ఓ వెబ్ సైట్ ని క్రియేట్ చేసుకొని వారి సమాచారాన్ని అందులో పెడుతున్నారు. మరి ఏ వెబ్‌సైట్‌కు ఎక్కువ క్రేజ్ ఉంది, దేన్ని ఎక్కువమంది క్లిక్ చేస్తున్నారు, ప్రసిద్ధ సైట్ల రోజువారి ఆదాయమెంత... అనే ఆసక్తికరమైన విషయాలను వివరిస్తుంది స్టాట్‌మైవెబ్.కామ్

ఇందులో ఒక వెబ్‌సైట్ పేరు టైప్ చేశామంటే చాలు... దాని భూత, వర్తమాన కాలాల వివరాలన్నింటినీ అందజేస్తుంది ఈ వెబ్‌సైటు. ఒక వెబ్‌సైట్ రోజువారి విజిటర్ల సంఖ్యను తెలుసుకోవడం నుంచి ఆ సైట్ లోడ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, దాని ఆదాయమెంత, ప్రపంచ వ్యాప్తంగా వెబ్‌సైట్లకు ర్యాంకింగ్‌ను ఇచ్చే ‘అలెక్సా’లో దీని స్థానమెక్కడ... వంటి సమస్త విషయాలను తెలియజేస్తుంది. ఇందులో కొన్ని వేల వెబ్‌సైట్ల గురించి సమాచారం నిక్షిప్తమై ఉంది. పేరుకు తగ్గట్టే ప్రతి విషయాన్నీ గణాంకాల్లో వివరిస్తుంది ఈ వెబ్‌సైట్. ఆసక్తి కొద్దీ, అవసరం కొద్దీ ఒక సైట్ జాతకాన్నంతా తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us president obama assets valued at 8 million dollars
Michelle prepared divorce papers to separate from obama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles