Ysr congress party supports chiru son in law

ysr congress party supports chiru son in law

ysr congress party supports chiru son in law

22.gif

Posted: 05/13/2012 05:49 PM IST
Ysr congress party supports chiru son in law

      తమ పార్టీని విమర్శించే వాళ్లని ఎలాగైనా ఇబ్బంది పెట్టే పనుల్లో జగన్ పార్టీ తలమునకలైపోతోంది. ఇందులో భాగంగానే  కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చిన్న కుమార్తె భర్త శిరీష్ భరద్వాజ్‌ను తమ చెంతకు చేర్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. cజగన్ పై చిరంజీవి చేస్తోన్న  విమర్శలను కట్టడి చేయడానికి.. చిరంజీవి కుటుంబంతో విభేదించిన చిన్న కుమార్తె శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్‌ను ఆయుధంగా ఉపయోగించుకుని చిరంజీవికి విమర్శలకు కళ్లెం వేయాలన్న యోచనలో వైకాపా నేతలు ఉన్నట్టు సమాచారం.
      భరద్వాజ్‌పై వరకట్న వేధింపులు కేసు కూడా నమోదై ఉన్న నేపథ్యంలో అతన్ని తమ వైపు తిప్పుకునే పనిలో వైకాపా నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డితో శిరీష్ భరద్వాజ తాజాగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. శిరీష్ తో మెగా ఫ్యామిలీమీద విమర్శలు గుప్పించాలని జగన్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran pcc chief botsa and minister kanna fire on jagan
Air india services disturb  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles