Janardhan reddy gets bail in mining case

Gali Janardhan Reddy, CBI court, Obulapuram Mining Company , Andhra Pradesh High Court, Prevention of Corruption Act

Mining baron and former Karnataka Minister Gali Janardhan Reddy, an accused in the illegal mining case involving his Obulapuram Mining Company (OMC), was today granted conditional bail by a CBI court here.

Janardhan Reddy gets bail in mining case.GIF

Posted: 05/11/2012 06:51 PM IST
Janardhan reddy gets bail in mining case

gali-janardhanకర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఒబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో పోయిన సంవత్సరం సెప్టెంబర్ 5 అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాలిని అరెస్టు చేసి దాదాపు ఎనిమిది నెలల అయ్యింది. అప్పటి నుండి బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకోగా ఎట్టకేలకు ఇన్ని రోజుల తరువాత నాంపల్లి సీబీఐ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఐదు లక్షల రూపాయల పూచీకత్తుతో ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని, కేసు విచారణ పూర్తయ్యే వరకు నిందితుడు దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని తెలిపింది. విచారణ నిమిత్తం సీబీఐకి అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు గాలి నాలుగుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఐదోసారి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం గాలి కర్ణాటకలో నమోదైన కేసుల విచారణ నిమిత్తం ఇక్కడి జైళ్లో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi attacking ys jaganmohan
A yuva branch the young can bank on  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles