Chiranjeevi attacking ys jaganmohan

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Chiranjeevi attacking YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy in bypolls campaign. Kiran blamed YS Jagan, he has links with criminals

Chiranjeevi attacking YS Jaganmohan.GIF

Posted: 05/11/2012 08:17 PM IST
Chiranjeevi attacking ys jaganmohan

chiruకాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఉప ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ తనదైన శైలిలో ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నాడు. ముఖ్యంగా వైయస్ జగన్ పై తన వాగ్భాణాలను వదులుతున్నాడు. నిన్నన్యూఢిల్లీలో మాట్లాడిన ఆయన.. జగన్ గురించి ప్రజలకు అందరికీ తెలుసునని, నేటి హీరో రేపటి విలన్ అని జోస్యం చెప్పారు. ఉప ఎన్నికలలో ప్రజలు జగన్‌కు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. రాజకీయాలు అంటే సినిమా కాదన్నారు. ఆయన చేసే తెరవెనుక రాజకీయాలు అందరికీ తెలుసన్నారు.

తాజాగా ఇవాళ తిరుపతిలో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ... కొందరు నన్ను పదవి కోసం ప్రజల ఎన్నుకోబడిన శాసనసభ్యత్వాన్ని వదులుకున్నానని అంటున్నారు. నేను తిరుపతికి శాసనసభ్యున్ని కాను... తిరుపతి ప్రజల గుండెల్లో శాశ్వత సభ్యుడ్ని అని చిరంజీవి అన్నారు. అంతే కాకుండా... దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేశారు. గతంలో కొందరు రకరకాల పేర్లు చెప్పి వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచుకున్నారన్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa in trouble sc orders cbi probe in 3 cases
Janardhan reddy gets bail in mining case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles