Gabbar singh the telugu releases today

Gabbar Singh, the Telugu releases today,Gabbar Singh, Malaika Arora Khan, Pawan Kalyan, Regional, Salman Khan, Shruti Haasan,abbar Singh, movie online tickets, rating, Gabbar Singh stills, story, cast, reviews, book online movie

Gabbar Singh, the Telugu releases today

Gabbar Singh.gif

Posted: 05/11/2012 10:18 AM IST
Gabbar singh the telugu releases today

Gabbar Singh, the Telugu remake of Dabangg releases today

సంస్థ: పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌

నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్, మలైకా అరోరా, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తదితరులు

సంగీతం: దేవిశ్రీప్రసాద్

నిర్మాత : బండ్ల గణేశ్

దర్శకుడు: హరీష్‌శంకర్‌

విడుదల: శుక్రవారం.

విషయం: కొండవీడు అడ్డాగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతుంటాడు సిద్ధప్పనాయుడు (అభిమన్యుసింగ్‌). అతని ఆట కట్టించడానికి గబ్బర్‌సింగ్‌ (పవన్‌కల్యాణ్‌) అనే ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ వూరికొస్తాడు. అతనికి కొంచెం తిక్కుంటుంది కానీ దానికీ ఓ లెక్కుంటుంది. సిద్ధప్పనాయుడిని అతను ఎలా అదుపులో పెట్టాడు? భాగ్యలక్ష్మి అలియాస్‌ బాల (శ్రుతిహాసన్‌)తో గబ్బర్‌సింగ్‌కి ఎలా పరిచయం ఏర్పడింది? వాళ్ల ప్రేమకథ ఫలించిందా? లేదా? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

దర్శకుడు హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ ''హిందీ చిత్రం 'దబాంగ్‌'కి రీమేకే అయినా నూటికి నూరుపాళ్లు తెలుగు నేపథ్యంతో తెరకెక్కించాం. వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. పవన్‌కల్యాణ్‌ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు, వేగేశ్నసతీష్‌, రమేష్‌రెడ్డిల స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి బలాన్నిస్తాయి. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ మరింత అందంగా కనిపిస్తుంది''అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Health benefits of curd
Botchas gunman injured as carbine misfires  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles