Botchas gunman injured as carbine misfires

Botcha's gunman injured as carbine misfires,APCC president Botcha Satyanarayana,V. Lakshmana Rao, belonging to the ARPC 1992 batch, private hospital,Indira Bhavan

Botcha's gunman injured as carbine misfires

Botcha.gif

Posted: 05/11/2012 10:07 AM IST
Botchas gunman injured as carbine misfires

Botcha's gunman injured as carbine misfires

నెల్లూరు నగరంలో ఇందిరా భవన్ వద్ద ప్రమాదవశాత్తు తుపాకి పేలడంతో ఏఆర్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉప ఎన్నికల సందర్భంగా ఇందిరాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నమంత్రి బొత్స సత్యనారాయణకు గన్‌మన్‌గా బందోబస్తుకు వచ్చిన విజయనగరం ఎఆర్ కానిస్టేబుల్ లక్ష్మయ్య వద్ద ఉన్న ప్రభుత్వ తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది. దీనితో లక్ష్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో కిందపడిపోయిన కానిస్టేబుల్‌ను గమనించిన ఒకటవ నగర ఎస్సై నరసింహారెడ్డి అతనిని చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి  ఇబ్బంది లేదని అక్కడ వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh the telugu releases today
Cm kiran change after june 12  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles