Jharkhand cm arjun munda injured in chopper crash

Jharkhand chief minister,Jharkhand,helicopter crash,Arjun Munda's chopper crash lands,Arjun Munda

Jharkhand chief minister Arjun Munda has reportedly fractured an arm and hurt his leg. The pilot is reported to be grievously injured.

Jharkhand CM Arjun Munda injured in chopper crash.gif

Posted: 05/09/2012 08:18 PM IST
Jharkhand cm arjun munda injured in chopper crash

Arjun-mundaజార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జునముండాకు పెనుప్రమాదం తప్పింది. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో అత్యవసరంగా రాంచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తోక భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సమయంలో భారీ కుదుపులకు గురికావడంతో సీఎం అర్జున్‌ముండాకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సీఎంను రాంచీ ఆస్పత్రికి తరలించారు. హెలికాఫ్టర్‌లో అర్జునముండాతో పాటు ఆయన సతీమణి మీరా కూడా ప్రయాణిస్తున్నారు. ఆమె సురక్షితంగానే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi parvathi slams babu and radhakrishna
Cell phone radiation is very dangerous  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles