Cbi to question ysr close associate sureedu

CBI to Question YSR close Associate Sureedu,CBI to Question YSR close Associate Sureedu,Sureedu in CBI net in YS Jagan Illegal Assets Case,YSR Close Associate Sureedu to face CBI Interrogation, Sureedu Close Relationship with PCC Cheif Botsam Suryanarayana Reddy alias Sureedu in CBI Interrogation

CBI to Question YSR close Associate Sureedu

CBI.gif

Posted: 05/09/2012 09:43 AM IST
Cbi to question ysr close associate sureedu

CBI to Question YSR close Associate Sureedu

ఇప్పటికే ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాల కేసులో సీబీఐ అధికారులు సూరీడు వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్‌డ్డి బతికి ఉన్నన్నాళ్లు ఆయనకు నీడగా వెన్నంటి ఉండటంతోపాటు, వ్యక్తిగత సహాయకునిగా పనిచేసిన సూరీడు వాంగ్మూలాన్ని జగన్ కంపెనీల కేసులో రికార్డు చేయాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి అనుమతిని కూడా తీసుకున్నారు. వైఎస్ సీఎం కావటానికి ముందు, సీఎం అయిన తరువాత సూరీడు ఆయన వెన్నంటి ఉన్న విషయం తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే వైఎస్‌కు సూరీడు నీడలా మెలిగాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ ప్రభుత్వం వేర్వేరు సంస్థలు, వ్యక్తులకు ప్రయోజనాలు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు, దీని వెనక నడిచిన మంత్రాంగం గురించి సూరీడుకు పూర్తిగా తెలుసని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. సూరీడు పెదవి విప్పితే ఆయా సంస్థలకు వైఎస్ ప్రభుత్వం ఎందుకు మేళ్లు కల్పించింది? ప్రయోజనాలు పొందినదానికి ప్రతిగా ఆయా సంస్థలు, వ్యక్తులు జగన్ కంపెనీల్లోకి ఎలా నిధులను ప్రవహింప చేశారు? దీంట్లో విజయసాయిడ్డి పాత్ర ఏమిటి? ఆయనతోపాటు ఇంకా ఎవవరు ఈ వ్యవహారాల్లో ఉన్నారు? అన్న వివరాలు వెలుగు చూస్తాయని అనుకుంటున్నారు. దీని కోసమే సూరీడు వాంగ్మూలాన్ని తీసుకోవాలని సీఐబీ అధికారులు నిశ్చయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chidambaram must resign says bjp
King mswati angry over minister who bedded his 12th wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles