Chidambaram must resign says bjp

Chidambaram must resign, says BJP,P Chidambaram,BJP,Aircel-Maxis deal,2G scam

Chidambaram must resign, says BJP

Chidambaram.gif

Posted: 05/09/2012 09:52 AM IST
Chidambaram must resign says bjp

Chidambaram must resign, says BJP

ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో హోం మంత్రి చిదంబరం పాత్రపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎయిర్‌సెల్-మాక్సిస్ డీల్‌లో తన కుమారుడు కార్తీకి అనుకూలంగా అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం వ్యవహరించారని ఆరోపణలు వెల్లు నేపథ్యంలో ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ, ఏఐఏడీఎంకే సభ్యులు పట్టుపట్టారు.చిదంబరానికి వ్యతి రేకంగా నినదిస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Al qaeda underwear bomber was double agent
Cbi to question ysr close associate sureedu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles