Somashekara reddy to contest from sriramulu party in next poll

Karnataka News, Karnataka Political news, Live Karnataka News, Karnataka Elections, Bellary Elections, Bellary By-elections, Bellary By-Polls, Bellary

A statement made by Bellary MLA and Karnataka Milk Federation chairman Gali Somashekara Reddy in Bidar in northern Karnataka on Sunday, May 6 is sure to create ripples and concern in BJP circles.

Somashekara Reddy.GIF

Posted: 05/07/2012 12:19 PM IST
Somashekara reddy to contest from sriramulu party in next poll

somashekar-reddyబీజేపీ పార్టీకి కర్ణాటకలో చిన్న షాక్ తగిలింది. ఘనుల అక్రమమైనింగ్ ఘనుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర రెడ్డి బిఎస్సార్ పార్టీలో చేరబోతున్నారు. గత కొన్ని రోజులనుండి బీజేపీకి దూరంగా ఉంటున్న సోమశేఖర్ రెడ్డి బీఎస్సార్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు చేపట్టిన పాదయాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని పై బీజేపీ పార్టీ అతనికి నంజాయిషీ నోటీసులు ఇస్తామని బెదిరించింది.

దీని పై ఆయన స్పందిస్తూ.... భారతీయ జనతా పార్టీ పంపే సంజాయిషీ నోటీసులకు తాను బెదిరేది లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను బిఎస్సార్ పార్టీ తరఫునే బళ్లారి నుండి పోటీ చేస్తానని, త్వరలో తాను శ్రీరాములు స్థాపించిన బిఎస్సార్ పార్టీలో చేరతానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Socialist francois hollande ousts nicolas sarkozy
Super moon tonight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles