Socialist francois hollande ousts nicolas sarkozy

UN Security Council,Nicolas sarkozy,French elections,Francois Hollande,EU

Francois Hollande was elected France's first Socialist president in nearly two decades, dealing a humiliating defeat to incumbent Sarkozy

Socialist Francois Hollande ousts Nicolas Sarkozy.GIF

Posted: 05/07/2012 12:33 PM IST
Socialist francois hollande ousts nicolas sarkozy

Nicolas-sarkozyఫ్రాన్స్ లో నికోలస్ సర్కోజీ శకం ముగిసింది. గత కొన్ని రోజులుగా ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న ఫ్రాన్స్ తుది దశ పోలింగ్ నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగిసింది. ఆ వెంటనే జరిగిన ఓట్ల లెక్కింపులో  సోషలిస్టు పార్టీ అభ్యర్థి హోలాండ్ ఘన విజయం సాధించినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో నికోలస్ సర్కోజీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న ఐరోపా ప్ర.జలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ ప్రతికూల పరిస్థితులే నికోలస్ ఓటమికి కారణమయ్యాని విశ్లేషకుల అంటున్నారు.

దేశ అధ్యక్షుడిగా కొనసాగుతూ 1995లో మరణించిన ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ తరువాత ఫ్రాన్స్ ప్రభుత్వ పగ్గాలు దక్కించుకున్న తొలి సోషలిస్టు నేతగా హోలాండ్ ఇప్పుడు రికార్డు సృష్టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gujarat didnt bow before nehru who is sonia modi
Somashekara reddy to contest from sriramulu party in next poll  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles