Srikakulam arasavelli suryanarayana swami temple

srikakulam arasavelli suryanarayana swami temple

srikakulam arasavelli suryanarayana swami temple

3.gif

Posted: 05/06/2012 12:25 PM IST
Srikakulam arasavelli suryanarayana swami temple

      arasave శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యదేవాలయం ఈరోజు భక్తులతో పోటెత్తింది. సూర్యదేవుని  శ్రీఘ్రదర్శనం కోసం అధికసంఖ్యలో భక్తులు బారులుతీరారు. అయితే ఈ సమయంలో భక్తులు కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అధికారుల నిర్వాహణా లోపంవల్లే ఇలా జరిగిందని భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor esl narsimhan says
Sachin home dispute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles