India china and asean to surpass combined wealth

Pranab Mukherjee,India,Haruhiko Kuroda,China,BRIC Development Bank Kuroda,Association of Southeast Asian Nations,Asian Development Bank Institute,Asian Development Bank

The combined national wealth of India, China and ASEAN could exceed that of the US and European countries put together in the next 18 years

India China and ASEAN to surpass combined wealth.gif

Posted: 05/03/2012 08:33 PM IST
India china and asean to surpass combined wealth

వచ్చే 18 ఏళ్లలో ఆగ్నేయాసియా దేశాల కూటమి ‘ఆసియాన్’, భారత్, చైనాల సంయుక్త సంపద.. మొత్తం అమెరికా, యూరోపియన్ దేశాలను మించిపోతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) తెలిపింది. సవాళ్లను అధిగమించి, రిస్కులను తగ్గించుకోగలిగితే ఇది సాధ్యమేనని పేర్కొంది. 2030 నాటికి ప్రపంచ జనాభాలో సగభాగం ఆసియాన్, ఇండియా, చైనాలోనే ఉంటుందని ఏడీబీ ప్రెసిడెంట్ హరుహికో కురొడా తెలిపారు. ఏడీబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 45వ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన.. 2012లో ఆసియా, పసిఫిక్ దేశాల జీడీపీ 6.9 శాతం మేర వృద్ధి చెందుతుందని, వచ్చే ఏడాది 7.3 శాతం పెరగొచ్చని చెప్పారు. ఈ వివరాలకు సంబంధించిన పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. 2030 నాటికి చైనా అధిక ఆదాయాలు గల దేశంగా నిలుస్తుందని, ఆసియాన్ (థాయ్‌లాండ్, ఇండొనేసియా తదితర దేశాలు), భారత్ దానికి సమీపంలో ఉంటాయని కురొడా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vending machine dispenses live crabs
Arms fete  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles