Vending machine dispenses live crabs

A Chinese entrepreneur has developed a vending machine that dispenses live crabs. The crabs are a considered a local delicacy

A Chinese entrepreneur has developed a vending machine that dispenses live crabs. The crabs are a considered a local delicacy

Vending Machine Dispenses Live Crabs.GIF

Posted: 05/03/2012 08:26 PM IST
Vending machine dispenses live crabs

Vending-Machineమనం డబ్బుల కోసం ఏటీఎంలకు ఎలా వెళ్తామో.. అదే తరహాలో చైనాలోని నాన్‌జింగ్‌లో ఎవరికైనా పీతలు కావాలంటే ఇదిగో ఈ వెండింగ్ మిషన్ దగ్గరకు వచ్చేస్తారు. ఇందులో పీతల సైజును బట్టి రేట్లుంటాయి. దానికి అనుగుణంగా ఈ మిషన్‌లో డబ్బులుంచితే చాలు. కింద ఏర్పాటు చేసిన ఓ బాక్సులోకి మీకు కావాల్సిన సైజు పీత వచ్చేస్తుంది. అదీ బతికున్నది! ఈ మిషన్‌లో ఉంచిన పీతలు జీవించి ఉండేందుకు వీలుగా ఇందులో ఉష్ణోగ్రత 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేలా చూస్తారు. ఒకవేళ ఎప్పుడైనా చనిపోయిన పీత వస్తే.. వెంటనే మూడు పీతలను ఫ్రీగా ఇస్తారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistanes love
India china and asean to surpass combined wealth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles