Baba ramdev is a mental case

Baba Ramdev, Lalu Prasad Yadav, Satyavrat Chaturvedi, Mohan Singh, Member of Parliament, Parliament

Parliamentarians across party lines have once again united in the face of criticism and this time it is yoga guru and anti-corruption activist Baba Ramdev who has earned their wrath for calling the members of Parliament corrupt and characterless.

Baba Ramdev is a mental case.gif

Posted: 05/03/2012 03:05 PM IST
Baba ramdev is a mental case

Lalu-prasadపార్లమెంటేరియన్లంతా అవినీతిపరులు, శీలం లేనివారు, నరరూప రాక్షసులు, హంతకులు, దోపిడి దొంగలు అని యోగా గురువు బాబా రాందేవ్‌ నిందారోపణలు చేయడాన్ని పార్టీలకతీతంగా పార్లమెం టు సభ్యులందరూ ఖండిం చారు. కొందరు రాజకీయ నా యకులు మంచివారేనని, కానీ మరికొం దరు అవినీతిపరులు, శీలం లేనివారు అని రాందేవ్‌ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై పలువురు ఎదురు దాడి చేశారు. రాందేవ్‌ మానసికంగా అనారోగ్యవంతుడని, మెంటల్‌ కేస ని రాష్ట్రీయ జనతా దళ్‌ అధిపతి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వి మర్శించారు. ఈ ప్రకటనతో కేవలం లాలూ ప్రసాద్‌ యా దవ్‌ ఒక్కరికే ఆగ్రహం రాలేదు, ఈ విషయంపై యోగాగురువు పై సమాజ్‌వాది పార్టీ ప్రివిలేజ్‌ మోషన్‌ను ప్రవేశపెట్టింది. ఆయన ప్రవర్తన సాధువులా గురువులా ఎప్పుడూ లేదని విమర్శించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చే స్తున్న ఆయనకు ప్రజాస్వామ్యాన్ని అవమానించే హక్కు లే దని భారతీయ జనతా పార్టీ సీనియర్‌ ఎంపీ యశ్వంత్‌ సి న్హా అభిప్రాయపడ్డారు. కాగా, రామ్‌దేవ్‌కు పార్లమెంటు అంటే ఏంటో కూడా తెలియదని వామపక్షాలు విమర్శించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Festive mood in rajbhavan
A new look cm narendra modi soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles