A new look cm narendra modi soon

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

For as long as his oldest aides can remember, chief minister Narendra Modi has always carried a comb in his pocket. He also carries a special shaving comb, which he brushes lightly on

A new look CM Narendra Modi soon.gif

Posted: 05/03/2012 01:39 PM IST
A new look cm narendra modi soon

Narendra-modiగుజరాత్ రాష్ట్రాన్ని తనదైన మార్క్ పాలనతో నడిపిస్తున్న నిత్య బ్రహ్మచారి నరేంద్రమోడి మనందరికీ సుపరిచితమే. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని 2002 సంవత్సరం ప్లాష్ బ్యాక్ వెళ్ళి అప్పటి నరేంద్ర మోడిని గుర్తుకు తెచ్చుకోండి. మీ కళ్ల ముందు ఓ పెద్ద క్రికెట్ మైదానం (నరేంద్ర మోడి బట్టతల కదలాడుతుందా). అవును నిజమే తొలి సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు నరేంద్ర మోడి తల పై ఉన్న క్రికెట్ మైదానం పోయి,  చీమలు దూరని చిట్టడవి (వెంట్రుకలు) లాంటి దట్టమైన అడవి కనిపిస్తుంది. 2002 నాటికి ఆయనకు బాగా బట్టతల ఉండేది.

కానీ, ఉన్నట్టుండి 2007 అసెంబ్లీ ఎన్నికలకు మునుపు హెయిర్ ట్రాన్స్‌ ప్లాంటేషన్ చేయించుకుని కొద్దిగా ఒత్తుగా ఉన్న వెంట్రుకలతో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పుడేమో.. గత ఆరునెలల నుంచి జుట్టు కట్ చేయించుకోకుండా వెనకాల జులపాలు పెంచుతున్నారు. ఇటీవలే గుజరాత్‌లో ఆధార్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన మోడీ.. ఆ జుట్టును చేత్తో పదేపదే వెనక్కి తోసుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇంతకీ ఆయన తన హెయిర్‌స్టైల్‌ని ఎందుకు ఇంతలా మార్చేశారనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకట్లేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baba ramdev is a mental case
Nandamuri balayya by election campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles