Donating body parts on facebook

Donating body parts on Facebook is fine, but maybe we should be paranoid about making such information public, says Kent Sepkowitz

Donating body parts on Facebook is fine, but maybe we should be paranoid about making such information public, says Kent Sepkowitz

Donating body parts on Facebook.gif

Posted: 05/03/2012 12:36 PM IST
Donating body parts on facebook

organసామాజిక నెట్‌వర్క్‌ ల్లో ఒకటైన 'ఫేస్‌బుక్' వినియోగదారులకు శుభవార్త. నెటిజన్ల (ఇంటర్‌నెట్ వినియోగదారులు) ఆదరణ పొందిన ఈ సైట్ త్వరలోనే 'అవయవ దానం'కు సిద్ధమైన వారి వివరాలు అందుబాటులోకి తేవడానికి వీలుగా కొత్త విభాగాన్ని తీసుకురానుంది. అమెరికా'లో ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బెర్గ్ వెల్లడించారు. ఫేస్‌బుక్‌లోనే భాగమైన ఈ విభాగంలో 'అవయవదాత'గా నెటిజన్లు తమ వయసు తదితర విషయాలను నమోదు చేయవచ్చునని అన్నారు. సైట్ ద్వారా అనేక సమస్యలను వినూత్నంగా పరిష్కరిస్తున్న నెటిజన్ల నుంచి పొందిన స్ఫూర్తితోనే తానీ ప్రాజెక్టుకు పూనుకొన్నట్టు చెప్పారు.

తాను చూపిన చొరవ ప్రజల్లో అవయవ దానంపై అవగాహన, ఆదరణ పెంపునకు తోడ్పడాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాలేయం మార్పిడి జరిగినా.. గతేడాది మరణించిన ఆపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ కూడా తన నూతన ప్రాజెక్టుకు స్ఫూర్తిదాయకుడని చెప్పారు. అయితే, ముందుగా అమెరికా, బ్రిటన్‌లో అవయవ దానం ప్రాజెక్టును ఆరంభిస్తామని జుకర్‌బెర్గ్ అన్నారు. ఇక్కడ విజయవంతమైతే.. త్వరలో విస్తరిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special package for anantapur says babu
Mp nama walk along with kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles