Coming soonpost bank of india

financial and business service,banking,Postal Service, India Post, PBI, Post Bank of India

Moving a step closer to setting up a banking business, the Department of Posts has started scouting for a consultancy firm to prepare a road map for the proposed ‘Post Bank of India’ (PBI).

Coming soon Post Bank of India.GIF

Posted: 05/02/2012 09:35 PM IST
Coming soonpost bank of india

postal-bankతపాలా శాఖ బ్యాంకింగ్‌లోకి అడుగుపెడుతోంది. పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఏర్పాటు చేయనున్న బ్యాంకు కోసం ప్రణాళికను సిద్ధం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించే సన్నాహాల్లో తపాలా శాఖ ఉంది. ఇప్పటికే బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం తపాలా శాఖ పూర్తి చేసినట్టుగా తెలిసింది. పూర్తి స్థాయి బ్యాంకు ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి, రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతుల కోసం తపాలా శాఖ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

కన్సల్టెంట్ ఎంపిక కోసం దేశ, విదేశీ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన ఇన్వెస్ట్‌మెంట్స్, బ్యాంకు సంస్థాగత నిర్మాణం, తపాలా కార్యాలయాలతో బ్యాంకుకు ఉండే సంబంధాలు.. వగైరా అంశాలపై కన్సల్టెన్సీ సంస్థ నివేదిక రూపొందిస్తుంది. గ్రామీణ ప్రాంతాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను అందిస్తుంది. తపాలా శాఖకు ఈ బ్యాంకు వల్ల అదనపు రాబడి సమకూరే అవకాశం ఉంద. తపాలా శాఖ ప్రస్తుతం తన నెట్‌వర్క్‌లోని 1.54 లక్షల తపాలా కార్యాలయాల ద్వారా చిన్నతరహా పొదుపు మొత్తాల పథకాలను నిర్వహిస్తోంది. దాదాపు 25 కోట్ల మంది ఖాతాదారులున్నారు. పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంకు స్కీమ్‌ను కూడా త పాలా శాఖ నిర్వహిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vasireddy padma vs shoba himavati
Tdp president chandrababu fire on ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles