Yuvraj doesnt want to be reminded about his illness again

yuvraj doesnt want to be reminded about his illness again.GIF

Posted: 05/02/2012 09:31 PM IST
Yuvraj doesnt want to be reminded about his illness again

భాతర స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇప్పుడిప్పుడే క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకుంటున్నాడు. ఇటీవలే భారత్ వచ్చిన ఆయనను పలువురు ప్రముఖులు, అభిమానులు, విలేఖరులు కలిసి కుషల ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా ఇంటికి వచ్చిన విలేఖరులు కులష ప్రశ్నలు వేయగా 'నా ఆరోగ్యం గురించి కుశలప్రశ్నల పరంపరను ఇక ఆపండి, మీ ప్రశ్నలతో నేనింకా అనారోగ్యంగానే ఉన్నానా అనిపిస్తోంది' అని అన్నాడు. అనారోగ్యం నుంచి తొందరగానే కోలుకోగలననే దృఢ నిశ్చయంతో ఉన్నానన్నాడు.

అనారోగ్యంగా ఉన్నపుడు తన కు సహకరించిన శ్రే యోభిలాషులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. కేన్సర్ అని తెలిసిన తర్వాతదానిని ఆకళింపు చేసుకోవడం చాలా కష్టమైందన్నాడు. తన కు టుంబం కఠిన పరీక్షను ఎదుర్కొందని, యుద్ధంలో తాను పోరాడి గెలిచానన్నాడు. తన ఎదుగుదలకు కారణమైన ప్రాంతానికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందన్నాడు యువీ. తనకి ప్రేరణ ఇచ్చిన ఆర్మ్‌స్ట్రాంగ్‌లాగే తానుకూడా మరికొంత మందికి ప్రేరణ ఇస్తానంటున్నాడు. వచ్చే సం వత్సరం రిటైర్ కాబోతున్నాడని వస్తున్న వా ర్తలను వ్యర్థ మాటలు గా కొట్టి పారేశాడు టీ మిండియా కెప్టెన్ ధోనీ. గత ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పాడు. 2015 ప్రపంచ కప్‌లో ఆడితే టెస్ట్‌క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పాడు. అప్పటి తన ఫిట్‌నెస్ ఆధారంగా ఒక అంచనాకి వస్తానని, ప్రంపంచ కప్‌లో ఆడలేననుకుంటే మాత్రం యువ ఆటగాళ్లకు అవకాశమిస్తానని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp nama walk along with kcr
Vasireddy padma vs shoba himavati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles