Elephants attack in kadapa district

elephants attack in kadapa district

elephants attack in kadapa district

1.gif

Posted: 04/30/2012 12:46 PM IST
Elephants attack in kadapa district

      ele అమాయక గజరాజులు ప్రజలను గజగజలాడిస్తున్నారు.  కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఏనుగుల బీభత్సం ఇంకా కొనసాగుతోంది. తాజాగా జ్యోతికాలనీ (లెప్రసీకాలనీ)పై గజరాజులు విరుచుకుపడ్డాయి. పొలాలపై పడ్డ ఏనుగులు 50 మామిడిచెట్లు ధ్వంసం చేశాయి. రైల్వేకోడూరు మండలంలో గత కొద్దిరోజులుగా గజరాజులు స్వైరవీహారం చేస్తున్నాయి. పంట పొలాలపై పడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఏనుగుల బారి నుంచి తమ పంట పొలాలను కాపాడాలని అధికారులకు రైతులు మొరపెట్టుకుంటున్నారు. అయినప్పటికీ అధికారులు మిన్నకుండటంతో తరచూ గజరాజులు ఎప్పుడు విరుచుకుపడతాయో అని ఆ ప్రాంత ప్రజలు భయకంపితులవుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm review on sudden rains
Jaya bachchan urges seat change rekha effect  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles